Pages

Friday, May 21, 2010

జనన జజ్జనక

అడవి నుండి చాలా మంది కట్టెలు కొట్టుకొంటూ వస్తున్నారు ఒక చోట నుండి
మధ్యలో ఫారస్ట్ ఆఫీసరు ఆపాడు వాళ్ళని
ఆఫీసరు: ఏమయ్యా ఇలా చెట్లు ని ఇష్టమొచ్చినట్టు కొట్టుకుపోతే ఎలా ? పర్యావరణం 
మీలాంటి వాళ్ళ వాళ్ళే నాశనం అవుతోంది
కట్టరు: తప్పు మాదిమాత్రం కాదు, అవసరం అలాంటిది మరి
ఆఫీసరు: ఏంటో ఆ  అవసరం
కట్టరు :లలిత్ మోడి లాంటి వాళ్ళు వెయ్యి పేజీల రెప్లై లు ఇస్తుంటే కొట్టక మరేం
చేస్తాం చెప్పండి  అని అక్కడ నుండి  బయలు దేరాడు కట్టరు




ఈరోజు ఆంధ్ర ప్రదేశ్  కి  వెళ్లి వచ్చి నా ప్రయాణ ప్రయాసలని వర్ణించాలి  అంత దారుణంగా నా షెడ్యూల్ plan చేశా ఇంక చెయ్యాల్సింది జర్నీ తర్వాత ఒక టపా
ఒక రెండు వారాలు బ్లాగు కి డబల్యూ రామం


అక్కడ వర్షాలంట
ఒక లైలా కోసం అని పాట పాదామంటే కాస్త విషాదకరమైన  పాటలు అవసరమా అంటూ టీ వీ
పెట్టా


చైల చైల చైల చైలా దేశాన్ని వెంట పడ్డ వరదపేరు లైలా 
హొయల హొయిలా హొయిలే  హొయిలా  మీడియా కి దొరికిన న్యూస్ పేరు లైలా
అండమాన్ లో ఉన్న వరద చూసి trp రేటే పెరిగింది
రోడ్డు మీద ఉన్న బురద చూసి సముద్ర నీరే అని తేల్చిండ్రు
మా  ఏరియా లో ఎప్పుడూ రాని డయేరియా నే నిండుకున్నది 




సరే అసలు విషయం ఏంటంటే


#iclude/blogio.h/
#include/wordpress.h/
 

main()
{
if
మీ కంప్యూటర్ లో  డేట్  మే 21  అని చూపిస్తే
comment("జన్మ దిన శుభాకాంక్షలు",&c)


else
comment("జన్మ దిన శుభాకాంక్షలు కాస్త ఆలస్యంగా ",&c)


get cake()


thanks
}


PS: పైన రాసిన ప్రోగ్రామ్ లో రంద్రాన్వేషణ చేసిన వారికి కేక్ ఇవ్వబడదు


అందరికీ చాలా థాంక్స్ 
ముందే చెప్పేస్తున్నా :)




17 comments:

karthik said...

many happy returns of the day!
May you celebrate many such happy days..

-Karthik

జ్యోతి said...

Happy Happy Birthday..

నేస్తం said...

భలే చెప్పారండీ.. మొతానికి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనిపించుకున్నారు .. బోలెడు జన్మదిన శుభాకాంక్షలు :)

రవిచంద్ర said...

పుట్టిన రోజు శుభాకాంక్షలు...

ఆ.సౌమ్య said...

hap hap hap hap happy b'day!

sivaprasad said...

many more returns of da day boss

Ravi Gadepalli said...

Output:
జన్మదిన శుభాకాంక్షలు
మీకు లైలా తో పాటు సీట్ కూడా దొరకాలని ఆశిస్తున్నాం...

స్వర్ణమల్లిక said...

చాలా బాగుంది. పేపరు వాడకం తగ్గించేద్దాంలె. సెల్ ఫోన్ లో న్యూస్ పేపర్, డైరీ రాతలు బ్లాగులో రాసేద్దాం.

మీకు మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు...

Unknown said...

Many Many happy returns of the day!!... :D..
bagundandi..teliviga matho wishes cheppinchesukunaru..

చిలమకూరు విజయమోహన్ said...

జన్మదిన శుభాకాంక్షలు

మంచు said...

#iclude/birthday.h/
#include/cakes&candles.h/

main()
{

if

మీ కంప్యూటర్ లో డేట్ మే 21 అని చూపిస్తే /* హరేకృష్ణ కంప్యూటర్ లో */

age++;

switch (age){

case 22:
case 23:
case 24:
case 25:
case 26:
comment("Enjoy..");
Case 27:
Case 28:
comment("Common man.. life is not only for enjoyment. time to get married")
Case 29:
Case 30:
Case 31:
ask(" are you maried ?", &life)
if (life = maried)
comment (you have seen enough !!)
else
ask( do you have kids?);
comment (don't kick me);

default: MANY MANY HAPPY RETURNS OF THE DAY :-)
}


send cake();

/* thanks in advance for the cake */
/* Prana rocks */

}

చైతన్య.ఎస్ said...

జన్మదిన శుభాకాంక్షలు హరేకృష్ణ గారు

Naresh said...

Happy Birthday and many more happy returns of the day.

Unknown said...

happy birthday....


while(1)
{

if( got_the_cake == TRUE )
break;
else
printf("\n waiting for cake.........");

}

karthika said...

belated happy bday hari.

Unknown said...

హరే కృష్ణ . గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

హరే కృష్ణ said...

కార్తీక్, జ్యోతి గారు, నేస్తం గారు సౌమ్య గారు
శివ ప్రసాద్, రవి, అను, స్వర్నమల్లిక,కిరణ్,విజయమోహన్, పల్లకి గారు , రవి చంద్ర, విక్కీ, చైతన్య,నరేష్,పింకీ
అందరకీ చాలా చాలా థాంక్స్ :)
thank you so much